Thursday, January 23, 2025

ది రేజ్ ఆఫ్ భీమా

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ఈ సినిమామహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ’ది రేజ్ ఆఫ్ భీమా’ ట్రాక్ ని విడుదల చేశారు. స్టార్ కంపోజర్ రవి బస్రూర్ పవర్ ప్యాక్డ్ ట్రాక్‌గా స్వరపరిచారు. హై ఎనర్జిటిక్ బీట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. రవి బస్రూర్, సంతోష్ వెంకీ లిరిక్స్ అందించడంతో పాటు హై ఆక్టేన్ వోకల్స్ పాడారు. భీమా క్యారెక్టర్‌పై చిత్రీకరించిన ఈ పాటలో హై పవర్డ్ అవతార్ లో అలరించారు గోపిచంద్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News