Sunday, April 27, 2025

భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బనారస్: ఈ రోజు భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే బనారస్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకుంది. హోటల్ సార్‌నాథ్‌లో ఆమె ఉరేసుకుని చనిపోయింది. ఆమె తన సహనటుడు సమర్ సింగ్‌ను ప్రేమించింది. ప్రస్తుతం సమర్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉందని తెలిసింది. ఆమె తన కొత్త సినిమా ‘నాయక్’ కోసం సిద్ధంగా ఉంది. కానీ నేడు ఉదయం 9.00 గంటలకు మేకప్ బాయ్ ఆమెను పిలవడానికి హోటల్‌కు వెళ్లగా రూమ్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుని కనబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News