Wednesday, January 22, 2025

‘భోళా శంకర్’ నుంచి ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ ప్రోమో

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘భోళా శంకర్’. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్లు కీర్తి సురేష్, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీలోని  ‘జామ్ జామ్ జజ్జనక’ అనే సెలబ్రేషన్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను జూలై 11న 4.05నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

Also Read: బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News