Monday, December 23, 2024

మహాశివరాత్రికి ‘భోళాశంకర్’ ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జోడీగా నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్’. ఈ మూవీని మెహర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మెగా అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకంటించారు. మహాశివరాత్రికి కానుకగా మార్చ్ 1న ‘భోళాశంకర్’ ఫస్ట్ లుక్ రివీల్ చేస చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఉదయం 9.05 గంటలకు ఈ మూవీ లుక్ ను చేయబోతున్నట్టు చత్ర యూనిట్ వెల్లడించారు, కాగా, ఈ మూవీలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Bhola Shankar movie first look on March 1st
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News