Sunday, December 22, 2024

‘భోళా శంకర్’ టీజర్ వచ్చేసింది…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ‘భోళా శంకర్’. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆడియన్స్, అభిమానుల్లో సినిమాపై హైప్ పెంచింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా, భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read: కింగ్ ఆఫ్ కోథా’ క్యారెక్టర్స్ విడుదల..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News