Saturday, April 5, 2025

చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమే: భూమన

- Advertisement -
- Advertisement -

తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీవితమంతా రక్తసిక్తమేనని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించిన సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడారు. జైల్లో చంద్రబాబుకు భద్రత లేదనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు.

Also Read: తెలంగాణలో విప్లవం మొదలైంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News