Monday, December 23, 2024

భునవగిరి కోటను అభివృద్ధి చేస్తాం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోరాట యోధుల చరిత్రను మోడీ భవిష్యత్ తరాలకు అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. సర్దార్ సర్వాయి పాపన్న పోస్టల్ కవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి మహానీయుల చరిత్రను అందరూ తెలుసుకోవాలన్నారు. భునవగిరి కోటను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపి లక్ష్మణ్, బూర నర్సయ్య గౌడ్, గౌడ కులస్థులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News