Wednesday, January 22, 2025

ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారం

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీకి భూటన్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. భూటాన్ రాజు ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పోను ప్రధానం చేశారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొదటి విదేశీ నాయకుడిగా మోడీ రికార్డు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News