Tuesday, December 3, 2024

ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలిలో అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించిన బిబేక్ దెబ్రాయ్(69) శుక్రవారం హఠాత్తుగా మరణించారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక మంది కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా విచారం వ్యక్తం చేశారు. దెబ్రాయ్ వివిధ హోదాల్లో పనిచేశారు. నేరేటివ్స్ రాయడంతో పాటు ఆయన వివిధ వార్తా సంస్థలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఆర్థిక శాస్త్రంలో దెబ్రాయ్ అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇదివరలో ఆయనను పద్మశ్రీతో సన్మానించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News