Monday, December 23, 2024

కేజ్రీవాల్ పీఏకు 5 రోజుల పోలీసు కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఎంపి స్వాతి మాలివాల్‌పై దాడి ఆరోపణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు కార్యదర్శి బిభవ్ కుమార్‌కు తీస్ హజారీ కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీ విధించింది.

ఎంపి మాలివాల్ ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆ నేర ఘటన పునఃసృష్టి కోసం ఆమెను శుక్రవారం కేజ్రీవాల్ నివాసానికి తీసుకువెళ్లారు. అనంతరం తీస్ హజారి కోర్టులో మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాఙ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు బిభవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజర్చి ఏడు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే, కోర్టు మాత్రం ఐదు రోజుల కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News