Sunday, December 22, 2024

బీబీ పాటిల్ బంధువు వాహనంలో రూ.లక్ష పట్టివేత

- Advertisement -
- Advertisement -

మెదక్: బిజెపి ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ బంధువు వాహనంలో లక్ష రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. బీబీపాటిల్ సోదరుని కుమారుడు అభినవ్ వాహనంలో డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నారు. పుణే నుంచి టెక్మల్‌కు వస్తుండగా అభినవ్ పాటిల్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేయగా లక్ష రూపాయలు దొరికాయి. సరైన పత్రాలు లేకపోవడంతో రూ. లక్ష అధికారులు జప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News