Monday, December 23, 2024

రాధా అయ్యంగార్‌ను పెంటగాన్ ఉన్నత స్థానానికి బైడెన్ నామినేట్ చేశాడు

- Advertisement -
- Advertisement -

Radha Iyengar Plumb

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను అక్విజిషన్ అండ్ సస్టైన్‌మెంట్ కోసం డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ గా  నామినేట్ చేశారు.   కీలక పదవికి తాజాగా ఓ భారతీయ-అమెరికన్ ఇలా ఎంపికయ్యారు.

ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ప్లంబ్ బుధవారం పెంటగాన్ ఉన్నత స్థానానికి నామినేట్ అయ్యారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆమె నియామకానికి ముందు, ప్లంబ్ గూగుల్ లో  ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా పనిచేశారు, బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్,  టెక్నికల్ రీసెర్చ్‌లో వారి క్రాస్-ఫంక్షనల్ బృందాలకు నాయకత్వం వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News