Sunday, January 19, 2025

బిగ్‘సి’ సంక్రాంతి ఆఫర్లు

- Advertisement -
- Advertisement -
Big C announces Sankranti offers
ప్రకటించిన సంస్థ సిఎండి యం.బాలు చౌదరీ

హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ బిగ్‘సి’ సంక్రాంతి పండుగల సందర్భంగా వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు అందిస్తోందని సంస్థ సిఎండి యం.బాలు చౌదరీ ప్రకటించారు. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. మొబైళ్ల కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, ఇంకా వడ్డీ డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనే సౌకర్యం అందిస్తోంది. అలాగే ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4 వేల వరకు క్యాష్ బ్యాక్, సులభ వాయిదాల పద్ధతిలో ల్యాప్‌టాప్స్ కొనే సౌకర్యం కూడా ఉందని చౌదరి వివరించారు. ఆన్‌లైన్‌లో కన్నా తక్కువ ధరలకే మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయని, దీంతో పాటు క్యాష్, ఇఎంఐ, ఒక ఖచ్చితమైన బహుమతిని అందుకోవచ్చని తెలిపారు.

స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్
సులభ వాయిదాల పద్ధతిలో ల్యాప్‌టాప్‌ల కొనుగోలు సౌకర్యం
అమెజాన్ పే ద్వారా మొబైల్స్ కొనుగోలుపై రూ.2500 వరకు తక్షణ క్యాష్ బ్యాక్
రూ.1 చెల్లించి డెబిట్ కార్డుపై సులభ వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనే సౌకర్యం
పేటీఎం మాల్ ద్వారా ఒప్పొ మొబైల్స్ కొనుగోలుపై 11 శాతం క్యాష్ బ్యాక్
వివో మొబైల్స్ కొనుగోలుపై రూ.4,400 వరకు క్యాష్ బ్యాక్
సామ్‌సంగ్ మొబైల్స్ కొనుగోలుపై రూ.7 వేల వరకు క్యాష్ బ్యాక్
వన్‌ప్లస్ మొబైల్స్ కొనుగోలుపై రూ.8000 వరకు క్యాష్ బ్యాక్
ఐఫోన్ మొబైల్స్ కొనుగోలుపై రూ.6000 వరకు క్యాష్ బ్యాక్
మొబిక్విక్ వాలెట్ ద్వారా మొబైల్స్ కొనుగోలుపై రూ.5 శాతం వరకు క్యాష్ బ్యాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News