Friday, December 20, 2024

బిగ్‘సి’ బంపర్ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉగాది పండుగ సందర్భంగా మొబై ల్ ఫోన్ రిటైలర్ బిగ్‘సి’ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. సంస్థ తమ వినియోగదారులకు మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై ఆకర్షణీయమైన పలు వినూత్న ఆఫర్లను అందిస్తోందని బిగ్‘సి’ సిఎండి ఎం.బాలు చౌదరీ తెలిపారు. మొబైల్స్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 7.5 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఒక సంవత్సరం మొబైల్ ప్రొటెక్షన్, రెండో సంవత్సరం రూ.8 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్‌ను అదనంగా పొందవచ్చని ఆయన వెల్లడించారు.

ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఉం టుంది. అంతేకాకుండా వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుం డా సులభ వాయిదాల పద్ధతిలో మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు కొనే సౌకర్యం కూడా ఉందని ఆయన వివరించారు. ఇంకా బ్రాండెడ్ యాక్సెసరీస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్, ఐఫోన్ కొనుగోలుపై రూ.39 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News