Monday, December 23, 2024

బిగ్‘సి’ అతిపెద్ద ఆషాఢం ఆఫర్

- Advertisement -
- Advertisement -

Big 'C' is the biggest Ashadham offer

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆషాఢ మాసం సందర్భం గా మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్‘సి’ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకుడు, సిఎండి బా లు చౌదరీ ఆఫర్ల వివరాలను వెల్లడిస్తూ, ఇప్పటి వరకు వచ్చి న వాటిలో అదే అతిపెద్ద ఆషాఢం మాసం ఆఫర్ అని అన్నారు. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువగల గిజ్‌మోర్ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.99 మాత్రమే, లేదా రూ.3,999 విలువకల్గిన గిజ్‌మోర్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.499లకే అందిస్తామని ఆయన తెలి పారు. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్ కొనేవారికి సిబిల్ స్కోర్‌తో సం బంధం లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో తక్షణమే ఫైనాన్స్ అం దిస్తామని అన్నారు. ఇంకా ప్రతి స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.5,199 విలువగల ఫింగర్స్ బార్ స్పీకర్ కేవలం రూ.2.999కే అందిస్తామని ఆ యన అన్నారు. ప్రతి ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఒక ఇఎంఐ, ల్యాప్‌టాప్, ఆరో హెడ్‌సెట్ ఉచితంగా ఇస్తామని ఆయన వివరించారు. ఇంకా అన్ని బ్రాండ్ల మొబైల్స్‌పై డిస్కౌంట్, ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్‌ను బిగ్ ‘సి’ అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News