Thursday, December 19, 2024

ఎల్‌బి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో 16 కార్లు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది.

Also Read: రిటైర్మెంట్‌పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News