Wednesday, April 9, 2025

భారీ కొండ చిలువ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పరిధిలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో భారీ కొండచిలువను అటవీశాఖ అధికారులు రక్షించారు. నదీ తీర ప్రాంతంలోని వ్యాలీలో ఉన్న కాలనీలోకి వరద ఉప్పెనతో పాటు కొండచిలువ వచ్చింది. సమాచారం అందుకున్న ఖమ్మం అటవీ శాఖ సిబ్బంది స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను రక్షించారు. ఖమ్మం డిఎఫ్‌ఓ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు కొండచిలువను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News