Monday, December 23, 2024

మీషో, లక్కిడ్రాప్ యాప్ పేరుతో అమాయకులకు గాలం..

- Advertisement -
- Advertisement -

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ యాప్స్ పేరుతో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కడప జిల్లాలో ఆన్ లైన్ యాప్ తో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. బెంగాల్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి మీషో, లక్కిడ్రాప్ యాప్ పేరుతో అమాయక ప్రజలకు గాలం వేస్తున్నాడు. గురువారం పోలీసులు శంకర్ ని అదుపులోకి తీసుకున్నారు. 23 ఖాతాల ద్వారా రూ. 12 కోట్ల అక్రమ లావాదేలు జరిగినట్టు గుర్తించారు. దేశ వ్యాప్తంగా నిందితుడి పై 44 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News