- Advertisement -
న్యూఢిల్లీ : డీమ్యాట్ ఖాతాదారులకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఊరటనిచ్చింది. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) డీమ్యాట్ ఖాతాదారులకు నామినీని జోడించేందుకు చివరి తేదీని మరో మూడు నెలల పాటు పొడిగించింది. డీమ్యాట్ ఖాతా ఉండి, నామినేషన్ పనిని పూర్తి చేయకుంటే, ఈ పనిని పూర్తి చేయడానికి ఇప్పుడు డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. గతంలో డీమ్యాట్ ఖాతాలో నామినీని జోడించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా ఉంది.
- Advertisement -