Wednesday, January 22, 2025

మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

ఫుల్ మూన్ మీడియా పతాకంపై వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన సినిమా సౌండ్ పార్టీ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అదిరిపోయే డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో వీజే సన్నీ, శివన్నారాయణకు మధ్య వచ్చే డైలాగ్స్ క్రేజీగా ఉంటూ యూత్‌ను అలరిస్తున్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచింది. ఈ చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు దర్శకుడు సంజయ్ శేరి. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News