Monday, December 23, 2024

బిగ్ బాస్ ఫేమ్ మానస్ వివాహం

- Advertisement -
- Advertisement -

నటుడు, బిగ్ బాస్ ఫేమ్ మానస్ వివాహం విజయవాడలో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. చెన్నైకు చెందిన శ్రీజను ఆయన వివాహమాడారు. ఈ పెళ్లికి టెలివిజన్ రంగానికి చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. మానస్ 2021లో బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పలు సీరియల్స్ లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News