Sunday, December 22, 2024

గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేం షణ్ముక్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ గంజాయితో పట్టుబడ్డాడు. షణ్మక్ ప్లాట్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయితో  షణ్ముక్, అతడి సోదరుడు సంపత్ వినయ్‌ దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షణ్ముక అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్‌పై యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్‌కు వెళ్లారు. పోలీసుల తనిఖీల్లో ప్లాట్‌లో గంజాయి దొరికింది. దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News