Thursday, December 26, 2024

‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ‘బిగ్ బాస్’ సీజన్ 7లో టాప్ 2 కంటెస్టెంట్స్‌గా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ నిలిచారు. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వారిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News