Monday, April 7, 2025

కీసరలో భారీ అగ్ని ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

 

కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లి పారిశ్రామిక వాడలోని కెమికల్ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వంద అడుగులపైకి మంటలు ఎగిసిపడుతున్నాయి. కెమికల్ పరిశ్రమ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News