Monday, February 24, 2025

రాజీనామా చేసిన బీహార్ సిఎం నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

Nitish Kumar
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. ఆయన గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. ఎనిమిది ఏళ్లలో బిజెపితో తెగతెంపులు చేసుకోవడం ఆయనకు ఇది రెండోసారి. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడి) మద్దతు తీసుకుని మళ్లీ మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని కొనసాగించనున్నారు.

Nitish submits resign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News