Monday, December 23, 2024

మద్యపాన నిషేధ చట్టంలో మార్పుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Bihar govt amends liquor law

పాట్నా: మద్యపాన నిషేధ బిల్లు2022 సవరణకు బుధవారం బీహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉండగా, తాజాగా కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మద్యం సేవిస్తున్నట్టు , అమ్ముతున్నట్టు కనిపిస్తే సాధారణ కోర్టుకు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు పంపుతామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News