Monday, April 28, 2025

బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Sudhakar Singh

పాట్నా: బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా చేశారని, ఆయన నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఇమడలేక రాజీనామా చేశారని ఆయన తండ్రి, ఆర్జెడి అధ్యక్షుడు జగన్నాథ్ సింగ్ తెలిపారు. మంత్రిగా రైతుల పక్షాన గళం విప్పుతుండడం వల్ల విభేదాలు తలెత్తాయని, అవి మరింత తీవ్ర రూపం దాల్చక ముందే రాజీనామా చేశారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News