Sunday, December 22, 2024

స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ఇద్దరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పరిధిలోని పసుమాముల వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను అనూష(21), హరికృష్ణ(22)గా గుర్తించారు. అతివేగంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టినట్లు స్థానికుల తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News