Wednesday, January 22, 2025

వికారాబాద్ జిల్లాలో ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. జాతీయరహదారిపై వెళ్తున్న వ్యక్తిని బైకు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పరిగి మండలం గడిసింగాపూర్ వద్ద ఈ ఘటన సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News