Wednesday, January 22, 2025

ఆటోను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి గా గుర్తించిన పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ మందిర్ దేవాలయం సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరిన అంజి. ఆటోను ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News