Sunday, December 22, 2024

ఫ్లైఓవర్ గోడను ఢీకొన్న బైక్ : ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Bike collided with flyover wall: Two killed

 

అమరావతి: చిత్తూరు జిల్లా దొడ్డిపల్లి ఫ్లైఓర్ పై శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చి అదుపుతప్పిన బైకు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను ఇంజినీరింజ్ విద్యార్థులు మస్తాన్, చైతన్యగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News