Sunday, December 22, 2024

రాయదుర్గంలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గంలో శనివారం అర్ధరాత్రి బైక్ రేసర్లు రెచ్చిపోయారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో రోడ్లపై బీభత్సం సృష్టించారు. బైక్ రేసర్లు స్టన్స్ తో వాహనదారులు హడలెత్తిపోయారు. వీకెండ్స్ కావడంతో బైక్ రేసర్లు చిలరేగిపోతున్నారు. బైక్ రేసింగ్ పాల్పడుతున్నది ఎక్కువమంది మైనర్లేనని పోలీసులు గతంలో తెలిపారు. ప్రమాదకర ఫీట్స్ చేస్తూ యువత రీల్స్ చిత్రీకరిస్తుంది. ప్రమాదకరమైన బైక్ స్టట్స్ తో రోడ్లపై మంటలు పుట్టిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. పోలీసులు రాగానే బైక్ రేసర్లు తప్పించుకొని పారిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News