Monday, December 23, 2024

బైకులు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

bike stealing gang arrested in kphb colony

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో బైకులు చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. వరస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 5.40 లక్షల విలువైన 15 బైకులు, స్మార్ట్ ఫోన్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News