Monday, December 23, 2024

స్కూలు పుస్తకాల్లో తమన్నా, రణ్‌వీర్ సింగ్‌ల జీవిత చరిత్ర… తీవ్ర విమర్శలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కూలు పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్‌వీర్ సింగ్‌ల జీవిత చరిత్ర ఉండడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటులు రణ్‌వీర్ సింగ్‌, తమన్నాల జీవిత చరిత్రను పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులుండగా అర్ధ నగ్నంగా నటించే తమన్నా, రణ్‌వీర్ సింగ్‌ల జీవిత చరిత్రను పెట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News