Wednesday, January 22, 2025

హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. డికె శివ కుమార్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ నేత డికె శివ కుమార్‌కు ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌ను గద్ద ఢీకొట్టింది. పైలట్ ముందు అద్ధానికి పగుళ్లుపట్టాయి. బెంగళూరులోని హెచ్‌ఎఎల్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యేసరికి అద్ధం పూర్తిగా పగిలిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ములబాగిళ్లు అనే ప్రాంతానికి డికె శివ కుమార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read: యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News