Sunday, December 22, 2024

పతాకావిష్కరణలో తోడ్పడిన పక్షి

- Advertisement -
- Advertisement -

కేరళలో 15 ఆగస్టు(స్వాతంత్ర్య దినోత్సవం) నాడు పతాకావిష్కరణ చేస్తుండగా జెండా పోల్ పై పూర్తిగా విప్పు కోకుండా చిక్కుపడింది. కానీ ఆకస్మాతుగా ఓ పక్షి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి ఇరుక్కుపోయిన భారతీయ జాతీయ జెండాను ఎగిరేలా చేసి వెళ్లిపోయింది. ఇదో అద్భుతం అనే అనుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ‘ఎక్స్’  వేదికలో వైరల్ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News