Thursday, January 23, 2025

కవిత, జగదీశ్ రెడ్డి యాదాద్రిని దోచుకున్నారు: బీర్ల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభివృద్ధి పేరుతో యాద్రాద్రి దోచుకున్నారని ఆలేరు ఎంఎల్‌ఎ, విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదిగిరిగుట్టను బిఆర్‌ఎస్ నేతలు అడ్డాగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీర్ల మాట్లాడారు.  మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎల్‌సి కవిత యాదాద్రిని దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఎంఎల్‌సి కవితపై విప్ బిర్ల ఐలయ్య కామెంట్స్ మీద బిఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News