Saturday, January 18, 2025

బర్త్‌డేకు చిన్న గిఫ్ట్… సెల్ఫీతో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మల్లాపూర్: ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లాపూర్ గ్రామానికి చెందిన శివసాయి(23) కరీంనరగ్‌లో సెల్‌ఫోన్ రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల కడుపులో నొప్పి రావడంతో ఇబ్బందిపడుతున్నాడు. ఎల్‌ఎండి కట్ట మీదకు చేరుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బావకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పాడు. బావ అంబులెన్స్ సహాయంలో అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ప్రేమలో కూడా విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకోవచ్చని అనుమానా వ్యక్తమవుతున్నాయి. పుట్టిన రోజుకు చిన్న గిఫ్ట్ అంటూ వీడియోల్ ఉంది. శివ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News