Monday, December 23, 2024

బండి సంజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సంజయ్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడు బండి సంజయ్‌కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీటర్‌లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర బిజెపి నేతలు, పార్టీ శ్రేణులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన శుభాకాంక్షలు అందజేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. అందరికి ధన్యవాదాలు తెలిపారు.

KCR tweet

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News