Tuesday, January 21, 2025

జనసేనతోనే మా పొత్తు: జివిఎల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎవరెన్ని చెప్పినా జనసేనతోనే మా పొత్తు ఉంటుందని ఎంపి జివిఎల్ నరసింహా రావు తెలిపారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని జివిఎల్ పేర్కొన్నారు. వైజాగ్ మెట్రో ఆలస్యం కావడానికి ఎపి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని మండిపడ్డారు. సిఎం తన క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, దాంట్లో ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. టిడిపి నేత లోకేష్ యాత్రకు స్పందన లేదని, యాత్రతో టిడిపికి ఉపయోగం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News