Monday, December 23, 2024

అమిత్ షాతో రాజ్ థాకరే భేటీ.. పొత్తు ఖరారు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ తో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారు కుదిరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరితే ఎంఎన్ఎస్ కు ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ముంబయితో కొంతపట్టు ఉండటంతో బిజెపి రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమైంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి వంటి పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను కలిగి ఉండి, పెద్దగా ప్రభావం చూపని ఎంఎన్‌ఎస్‌ను ఎన్‌డిఎలో బిజెపి ఎందుకు కోరుకుంటుందనే ప్రశ్నలను ఈ చర్య లేవనెత్తింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News