Thursday, January 23, 2025

నిర్మల్‌లో కొట్టుకున్న బిజెపి-బిఆర్ఎస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: నిర్మల్‌లోని వైఎస్‌ఆర్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచారంలో బిజెపి-బిఆర్‌ఎస్ కార్యకర్తలు తారసపడడంతో దాడి చేసుకున్నాయి. ఇరువర్గాల దాడిలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఘర్షణ దృష్ట్యా నిర్మల్‌లో పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News