Sunday, December 22, 2024

కాషాయ జెండాను ఏనాడూ వదలలేదు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను, రాజాసింగ్ ధర్మం కోసం పని చేస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. కాషాయ జెండాను ఏనాడూ వదలలేదని, అధిష్టానం అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడితే జైల్లో పెట్టారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News