Tuesday, December 24, 2024

నిర్మల్ లో బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఖాతా తెరిసింది. నిర్మల్ లో బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 9 స్థానాల్లో అధిక్యం కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మార్క్ దాటేసింది. కాంగ్రెస్ పార్టీ 57 స్థానాల్లో హస్త హవా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News