Monday, December 23, 2024

రేపు బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రేపు భారతీయ జనతాపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. రెండో జాబితా అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చించనుంది. తెలంగాణకు సమబంధించి 8 స్థానాలపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 11న బిజెపి రెండో జాబితా విడుదల కానుంది. తెలంగాణకు చెందిన 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News