Sunday, February 23, 2025

మునుగోడులో బిజెపి చీప్ ట్రిక్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నల్గొండ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పలిమేల గ్రామంలో బిజెపికి ఓటు వేయరని తెలిసిన మహిళలు, వృద్ధుల చేతులకు కమలం పువ్వు గుర్తును బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వేయిస్తున్నారు. బ్యూటీషియన్ లను తెప్పించి గోరింటాకు పెడుతామంటూ మాయమాటలు చెప్పి బలవంతంగా వృద్ధ మహిళల చేతులకు గోరింటాకు వేస్తున్నారు. చేతులపై కమలం గుర్తు ఉండడంతో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News