Sunday, December 22, 2024

కాంగ్రెస్‌లో చేరిన బిజెపి కౌన్సిలర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వనపర్తి బిజెపి కౌన్సిలర్లు బి.రమాదేవి, బొడ్డుపల్లి పద్మ, బిజెపి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం చిన్నారెడ్డితో కలిసి సిఎం రేవంత్ రెడ్డిని బిజెపి కౌన్సిలర్లు కలిశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News