- Advertisement -
చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ దూకుడు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం తప్ప ఉత్తరభారతంలోని ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటమిపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- Advertisement -