Wednesday, January 22, 2025

ఎన్నికల ప్రచారానికి బిజెపి డిజిటల్ ప్రచార రథాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసేందుకు బీజేపీ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం ఈ వాహనాలను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎన్నికల డిజిటల్ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్ తదితరులు ఉన్నారు. ఈ వాహనాల ప్రారంభోత్సవం అనంతరం వారు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

BJP digital Campaign

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News