Thursday, January 23, 2025

బిజెపి మాజీ ఎంపి జంగారెడ్డి కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

వరంగల్: బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి(87) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.జంగారెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. 1984 బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలో జంగారెడ్డి ఒకరు. హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు.

BJP Ex MP Jangareddy passes away at 87

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News